పత్తా లేని పత్రీ .....,ఖభాడ్దర్
ద్యానం ముసుగు లో ఇన్నిరోజులు మహిళల పట్ల వికారపు చేష్టలు చేసిన పత్రీ ఖభాడ్దర్ .నీకు ప్రచారం చేస్తే జర్నలిస్ట్ గొప్పవాళ్ళని పొగిడిన నువ్వు ...,తప్పులు చేస్తున్నావ్ ...,ఇది నీ వయస్సుకు తగిన పని కాదు అని చెప్పిన జర్నలిస్ట్ మిత్రులను నీ అనుచర ఘనం తో దాడి చేయెంచి కోరువుతో తలగోకున్నట్లు చేసుకున్నావ్ .పత్రీ నువ్వు ఎక్కడ దాకున్నా ..., పోలీసు లతో పాటు మేము (యావత్ జర్నలిస్ట్ మిత్రులు)వదలం .పత్రీ నీవు చేస్తున్న ద్యానం అన్నది జనానికి కొద్దిగా రిలీఫ్ ఉండటం వల్ల నమ్మారు .కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ..., నీ పిరమిడ్ ద్యానం ముసుగులో మహిళల పట్ల వికారపు చేష్టలు చేస్తూ పెద్ద తప్పు చేసావు ...,ఆ వికృత చేష్టల గురించి ప్రజలకు తెలియజయడానికి వచ్చిన జర్నలిస్ట్ సోదరులఫై దాడి చేయించి ......,నీకు తెలియకనే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నావ్ ....,పత్రీ నీకు పతనం మొదలైంది ...,ద్యాస శ్వాస మీద కాదు ....,నీకు శ్వాస ఆడకుండా చేయడానికి ఇటు జర్నలిస్ట్ లు ...,అటు పోలీసులు ఇక వదిలే ప్రసక్తే లేదు కాసుకో ....,
No comments:
Post a Comment