ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ మిత్రులకు
ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న జర్నలిస్ట్ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు .నా పేరు దాసరి యోగానంద బాబు ,నేను పెద్ద పేరున్న జర్నలిస్ట్ కాకున్నా రెండు వార్తా పత్రికలలో ,మూడు ఎలక్ట్రానిక్ మీడియా లో పనిచేసిన అనుభవం ఉన్న సా ద సీదా మనిషిని .ఈ రోజు నుండి ఈ కొత్త బ్లాగ్ ద్వారా ఇక మీదట నాకు తోచిన మాటలు మీతో పంచు కోవాలనే ఉద్దేశ్యం తో, జర్నలిస్ట్ మిత్రులకు సంబందిచిన మంచి,చెడూ ..,అభినందనలు ,విమర్శలుఎప్పటికప్పుడు తెలియజీస్తూ , వాటి ఫై నాకు తెలిసిన సీనియర్ జర్నలిస్ట్ ల అభిప్రాయాలను ....,సూచనలను ఈ బ్లాగు ద్వారా చర్చించడానికిఅంకిత భావం తోమీ ముందుకు వస్తున్నా..., రాస్తున్న విషయాలలో ఏదైనా పొరపాట్లు ఉన్నట్లయితే నా దృష్టికి తీసుకువస్తారని కోరుకుంటూ.., రొజూ ఒకటి లేదా రెండు కధనాలు లేక పోతే..., జర్నలిస్ట్ మిత్రుల విషయాల గురించి చర్చిస్తాను .మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి ...,మరో సారి నమస్కారాలతో మీ
దాసరి యోగానంద బాబు
(సీనియర్ జర్నలిస్ట్ )